ఏందీ బెంతాహై.. తంతాహై.. ఏపీలో ఏంటీ పంచాయితీ!

2 months ago 14
ఏపీ మంత్రి నారా లోకేష్.. వైఎస్ జగన్‌కు కొత్త పేరు పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ తిరుగుతుంటారని విమర్శిస్తూ.. ఆయనకు బెంతాహై అనే పేరు పెట్టారు లోకేష్. అయితే నారా లోకేష్ బెంతాహై కామెంట్లకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. బెంతాహై సంగతి పక్కనబెడితే.. లోకేష్ తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే జనం తంతాహై అంటూ ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Entire Article