ఎవరైనా లోన్ తీసుకుంటుంటే ష్యూరిటీగా ఉంటున్నారా.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

1 month ago 10
AP High Court On Chit Dues Recovery: అప్పు తీసుకున్న వ్యక్తితో సమానంగా ష్యూరిటీ ఉన్నవారికి బాధ్యత ఉంటుందని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి జీతాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. రుణ గ్రహీత చెల్లించకుంటే ష్యూరిటీ ఇచ్చిన వారిపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని.. రుణం పొందిన వ్యక్తిపైనే తొలుత చర్యలు తీసుకోవాలన్న నిబంధనేమీ లేదని హైకోర్టు తెలిపింది. గుంటూరు జిల్లాకు సంబంధించిన కేసులో కీలక ఆదేవశాలు ఇచ్చింది.
Read Entire Article