ఎవరెవరినో ఎన్‌కౌంటర్ చేశారు, బండి భగీరథ్‌ను పట్టుకోవడం చేతకాలేదా.. సీపీఐ నారాయణ ఫైర్

2 months ago 13
బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు న్యాయవ్యవస్థలో కూడా అసమర్థత కనిపించిందని సంచలన ఆరోపణలు గుప్పించారు. పోక్సో కేసు నమోదైన వెంటనే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొన్నారు. ఇక ఎవరెవరినో ఎన్‌కౌంటర్ చేశారు గానీ.. బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు.
Read Entire Article