ఎందరికో ఆదర్శం.. ఇంటర్‌లో ఫెయిల్.. కానీ సివిల్స్‌లో ర్యాంకు కొట్టాడు

1 year ago 26
పది, ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయితేనే జీవితం ముగిసిపోయినట్లు బాధపడుతుంటారు కొందరు విద్యార్థులు. కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి.. ఆత్మహత్య వంటి దారుణాలకు ఒడిగడుతుంటారు. అలాంటి వారు ఎందరికో ఆదర్శం.. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్‌. ఎందుకంటే చిన్నప్పుడు అతడు కూడా ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాడు.. పైగా వినికిడి సమస్య కూడా ఉంది. అయినా సరే భయపడలేదు. ఆత్మవిశ్వాసం తోడుగా.. జీవితంలో ముందడుగు వేశాడు. కట్ చేస్తే.. ఒకప్పుడు ఇంటర్ ఫెయిలై అవమానాలు పొందిన వ్యక్తి.. నేడు సివిల్స్‌లో ర్యాంకు సాధించి.. అందరి చేత ప్రశంసలు పొందడమే కాక.. మరేందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Read Entire Article