ఉలిక్కిపడ్డ పాతబస్తీ.. అక్కడ కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసిన హైడ్రా.. టెన్షన్.. టెన్షన్..

1 year ago 27
హైదరాబాద్ పాతబస్తీలోని అక్బర్ నగర్‌లో హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టింది. 2000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన తెలపగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాతబస్తీలో పెద్దగా చర్యలు తీసుకోని హైడ్రా ఇప్పుడు కఠినంగా వ్యవహరించడం పట్ల కొందరు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుల, మత భేదం లేకుండా హైడ్రా చేస్తున్న ఈ చర్యలను వారు సమర్థిస్తున్నారు.
Read Entire Article