ఈ రైతు మామూలోడు కాదు.. దెబ్బకు మహిళా వీఆర్వో ఉద్యోగం పోయింది, ఏడేళ్లు జైలు శిక్ష

1 month ago 11
Kadapa VRO 7 Years Jail In Corruption Case: 2018 నాటి కేసులో మహిళా వీఆర్వోకు కోర్టు శిక్ష విధించింది. రైతుకు నష్టపరిహారం చెల్లించే ఫైలును ప్రాసెస్‌ చేయడానికి లంచం డిమాండ్ చేసిన మహిళా వీఆర్వోకు ఏడేళ్లు జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధించింది కర్నూలు ఏసీబీ కోర్టు. ఆమె రూ.5వేలు కోసం కక్కుర్తి పడితే మొదటికే మోసం వచ్చింది.. వీఆర్వో ఉద్యోగం పోవడంతో పాటుగా జైలు పాలయ్యారు.
Read Entire Article