ఈ పంట సాగుతో కడప రైతుకు భారీగా లాభాలు.. ఎకరాకు రూ.5 లక్షలు ఆదాయం

1 month ago 6
Avocado Farming In Kadapa District: రాయలసీమ రైతులు రూటు మార్చారు.. సంప్రదాయ పంటల్ని పక్కన పెట్టారు. సరికొత్త ప్రయోగాలతో భారీగా లాభాలు అందుకుంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన రైతు ఆపిల్ సాగు చేసి సక్సెస్ అందుకుంటే.. కడప జిల్లాకు చెందిన యువ రైతు అవకాడో సాగు చేసి ఆదాయం పొందారు. సేంద్రీయ ఎరువులు, బిందు సేద్యంతో విజయం సాధించారు. ఎరాకు ఏకంగా రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చింది.
Read Entire Article