ఈ ఇద్దరు పోలీసులు రియల్ హీరోస్.. నలుగురు ప్రాణాలు కాపాడారు, అద్భుతం జరిగింది

1 month ago 10
Kadapa Blue Colts Police Saved Four Persons: ఇద్దరు బ్లూ కోల్ట్ పోలీసుల సమయస్ఫూర్తితో నలుగురి ప్రాణాలు కాపాడారు. కడప జిల్లా చెన్నూరు శాటిలైట్‌ సిటీకి చెందిన మహిళన భర్త వేధిస్తున్నాడు. ఆమె మనస్తాపంతో ముగ్గురు పిల్లలుతో కలిసి కడప సమీపంలోని కడప-తిరుపతి రైల్వే పట్టాలపైకి వెళ్లింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇద్దరు బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు సమయస్ఫూర్తితో పది నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని నలుగురి ప్రాణాలు కాపాడారు.
Read Entire Article