ఇసుక అక్రమ తవ్వకాలపై ఇక నో కాంప్రమైజ్.. ప్రభుత్వం కఠిన నిర్ణయం.. కొత్త రూల్స్ ఇవే

2 hours ago 2
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజాల అక్రమ రవాణాపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అక్రమ మైనింగ్ కట్టడి కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతారు. సమాచారం అందిన మూడు పని రోజుల్లోనే అధికారులు రంగంలోకి దిగుతారు. ఒక వేళ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని నిర్దారణ అయితే జరిమానాలు విధించడం, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది.
Read Entire Article