ఇదేం విచిత్రం.. ఇందిరమ్మ ఇండ్లు వద్దంటున్న పేదలు, కారణం ఇదే..!

1 year ago 37
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు రెండు వైపులా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు, అనర్హులకు ఇళ్లు దక్కుతున్నాయని, అర్హులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ బస్తీల్లో గుడిసెలు తొలగించి, వాటి స్థానంలో 400 చ.అడుగుల 1BHK ఫ్లాట్లు నిర్మించే ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రజల నుంచి ఆసక్తి లభించడం లేదు. సొంత ఇళ్లపై మక్కువ, తాత్కాలిక వసతి సమస్య వంటి కారణాలతో బస్తీవాసులు ఈ పథకాన్ని తిరస్కరిస్తున్నారు.
Read Entire Article