ఇందిరమ్మ ఇండ్లకు ఎన్ని ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇస్తారు.. ఎలా పొందాలో తెలుసా..?

11 months ago 25
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నిర్మాణ వ్యయం భారాన్ని తగ్గించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుకను అందించనుంది. గ్రామ కార్యదర్శి ఆమోద పత్రంతో ఎమ్మార్వో కార్యాలయం నుంచి టోకెన్లు పొంది, సమీప ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను పొందవచ్చు.
Read Entire Article