ఇండిగో సంక్షోభం.. ఆర్టీసీ బంపరాఫర్.. తక్కువ ధరకే చెన్నై, బెంగళూరు వెళ్లిపోవచ్చు

7 months ago 19
IndiGo Crisis TGSRTC Special Buses: నిర్వహణ లోపంతో పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నైకు స్లీపర్ బస్సులు నడిపేందుకు ముందుకు వచ్చింది. భారతీయ రైల్వే కూడా పలు రైళ్లకు అదనపు బోగీలను జోడించింది. కేంద్ర ప్రభుత్వం ఇండిగో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రీఫండ్ త్వరగా చెల్లించాలని ఆదేశించింది. ఈ సమస్యపై కేంద్రం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.
Read Entire Article