ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన

4 months ago 25
తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్‌జెండర్లకు స్కాలర్‌షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
Read Entire Article