ఇంటర్ పాసైన దేవ్‌జీ.. తెలుగులో ఎన్ని మార్కులొచ్చాయంటే

2 hours ago 1
Former Maoist Devji Clears Intermediate Supplementary Exam: మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ ఇంటర్ పాసయ్యారు. గతంలో పెండింగ్‌ ఉన్న సెకండియర్‌ తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కాగా.. ఆయనకు తెలుగులో 72 మార్కులు వచ్చాయి. ఆయనకు ఇంటర్‌లో మొత్తం 614 మార్కులతో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. లాసెట్‌ ఎంట్రెన్స్‌‌లో కూడా రాష్ట్రస్థాయిలో 349 సాధించారు. త్వరలోనే ఆయన ఐదేళ్ల లా కోర్సులో చేరబోతున్నారు.
Read Entire Article