'ఆస్తుల పంపకాల్లో నాకు అన్యాయం జరిగింది.. నాకు ఇద్దరు భార్యలు ఉండడం తప్పా': మేకపాటి

1 month ago 11
Mekapati Chandrasekhar Reddy On His Assets: అన్నదమ్ములు తనకు సమానంగా ఆస్తి పంచి ఇవ్వలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటూ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి హితవు పలికారు. తన అన్న రాజమోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరానన్నారు. ఆస్తులు పంపకాల్లో సమానంగా వాటా ఇవ్వకపోతే ఊరుకునేది లేదన్నారు. జగన్ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.
Read Entire Article