ఆత్మహత్యే శరణ్యంగా రోడ్డు మీదకొచ్చిన పావలా శ్యామల.. అండగా నిలిచిన ACP

7 months ago 21
Pavala Syamala: 300కు పైగా సినిమాల్లో నటించిన సహాయ నటి పావలా శ్యామల, కుమార్తె తీవ్ర అనారోగ్యంతో, ఆదుకునేవారు లేక దయనీయ స్థితిలో ఉన్నారు. హోమ్ నుండి బయటకు పంపించబడటంతో ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన కార్ఖానా పోలీసులు వీరి గురించి తిరుమలగిరి ఏసీపీ రమేష్‌కి తెలిపారు. ఆయన చొరవతో పావలా శ్యామల, ఆమె కుమార్తెని ఆర్‌కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్పించారు. ఈ స్వచ్ఛంద సంస్థ వీరికి ఆశ్రయం, సేవలు అందిస్తామని తెలిపింది.
Read Entire Article