ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలి.. ఏబీ వెంకటేశ్వరరావు

2 weeks ago 11
AB Venkateswara Rao On Local Body Elections Nominations: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలన్న వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అంతేకాదు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈనెల 25 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది.ఈ ఆదేశాలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.. ఏపీ SECతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తన ట్వీట్‌లో వెంకటేశ్వరరావు ప్రస్తావించారు.
Read Entire Article