ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల కొనసాగింపు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

1 year ago 30
Nara Lokesh On Andhra Pradesh Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా.. మళ్లీ వాళ్లందరిని విధుల్లోకి తీసుకుంటారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాాగా మంత్రి నారా లోకేష్ లోకేష్ వాలంటీర్ల అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వాలంటీర్లపై స్పష్టమైన విధానంతో ఉన్నామని చెప్పారు.. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని.. వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయ పరమైన సమస్యలు వస్తాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు.
Read Entire Article