ఆంధ్ర యూనివర్సిటీ 'వందేళ్ల' వైభవం.. 1926 - 2026 ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు

2 months ago 17
Andhra University Centenary Celebrations: ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల మైలురాయిని అందుకుంది. తెలుగువారికి ఓ విశ్వవిద్యాలయం ఉండాలనే ఆకాంక్ష మొదలైన 12 ఏళ్ల తర్వాత ఈ వర్శిటీ కల నిజమైంది. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ యూనివర్శిటీకి ఎంతో ఘన కీర్తి ఉంది. ఆంధ్ర యూనివర్శిటీలో చదివి మన దేశంతో పాటుగా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కీలక స్థానాల్లో నిలిచిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ చదివిన వారిలో ఆయా రంగాల్లో రాణిస్తున్న దిగ్గజాలెందరో ఉన్నారు.
Read Entire Article