ఆ వీడియోలు చూపించి రాత్రంతా.. బాబోయ్ అదో నరకం..హోంగార్డుపై భార్య ఆరోపణలు

1 year ago 44
Guntur Home Guard Cheated Case: పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఓ యువతి జీవితం పెళ్లయ్యాక నరకంగా మారిందని వాపోయింది. భర్త హోంగార్డుగా పనిచేస్తున్నారని.. తనకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు, మామగారు కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదును అందజేశారు. ఈ అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఫణీంద్ర కుమార్ వెర్షన్ ఏంటి?
Read Entire Article