ఆ నగరంలో కొత్తగా ఎయిర్‌పోర్ట్.. ఏకంగా 1,100 ఎకరాల్లో, డీపీఆర్‌‌కు గ్రీన్ సిగ్నల్

8 months ago 22
Ongole Airport DPR Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటుకు డీపీఆర్ తయారీ ప్రక్రియ మొదలైంది. కేంద్ర బృందం సానుకూలత వ్యక్తం చేయడంతో, భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. 1,100 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటికే కొంత భూమి అందుబాటులో ఉంది. అన్ని కుదిరితే అతి త్వరలోనే ఒంగోలు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Read Entire Article