ఆ 1,950 మంది ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసిన అధికారులు.. సెక్రటరీలపై వేటు

11 months ago 20
Govt Cancelled 1,950 Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారికి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. 1950 మంది ఇళ్లను రద్దు చేసింది. వీరంతా బెస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసి.. తొలి విడత ఆర్థిక సాయం రూ.లక్ష కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్రభుత్వం వీరి ఇళ్లను రద్దు చేసింది. వీరి స్థానంలో కొత్త వారికి ఇళ్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఎందుకు వీరి ఇళ్లను రద్దు చేశారంనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి
Read Entire Article