అసభ్యకరమైన వీడియోలు, పోస్టులు.. పోలీసులు, మహిళా కమిషన్‌కు విడదల రజిని ఫిర్యాదు

1 year ago 27
Vidadala Rajini Complaint To Police: తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే వ్యక్తితో పాటుగా మరో రెండు యూట్యూబ్‌ ఛానల్స్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు మాజీ మంత్రి ఫిర్యాదు చేశారు.
Read Entire Article