అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్.. హైదరాబాద్ క్లైమెట్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన వేసవి

1 month ago 13
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మార్కును దాటాయి. ఇది తీవ్రమైన 2015 వేసవి రికార్డును (42 రోజులు) కూడా అధిగమించింది. నగరంలో విచ్చలవిడిగా పెరిగిన కాంక్రీట్ కట్టడాలు, చెట్లు, జలాశయాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావమే దీనికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article