Vijayasai Reddy On Amaravati And Mavigun: ఏపీ రాజకీయాల్లో అమరావతి వర్సెస్ మావిగన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2029 ఎన్నికల్లో ఇదే కీలకమైన అంశం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అమరావతి వర్సెస్ మావిగన్‌పై ఎక్స్ వేదికగా అందరితో తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.