అమరావతి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం.. జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు..

3 months ago 19
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పేరులో స్వల్ప మార్పులు చేసింది. అమరావతిని పేరును ఇంగ్లీషులో కొన్నిచోట్ల Amaravathi అని రాస్తున్నారు. అయితే రాజధాని పేరులో ఏకరూపత కోసం ఇకపై అన్నిచోట్ల Amaravati అనే రాయాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article