అప్పులు తీర్చడం కోసం తమ్ముడి దారుణం.. అన్న పేరు మీద రూ.4 కోట్లకు బీమా చేయించి.. ఆపై

7 months ago 20
Karimnagar Insurance Murder Case: కరీంనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధ నుంచి బయటపడటం కోసం సొంత అన్న పేరు మీద బీమా చేయించి.. ఆపై హత్య చేయాలని భావించాడో వ్యక్తి. దీనిలో భాగంగా మానసిక వికలాంగుడైన అన్న పేరు మీద వివిధ బీమా కంపెనీల్లో రూ.4 కోట్లకు పైనే బీమా చేయించాడు. ఆ తర్వాత పథకం ప్రకారం మరో ఇద్దరితో కలిసి అన్నను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. కానీ చివరకు బీమా అధికారులకు అనుమానం రావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article