అన్నామలై విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారా.. ట్వీట్ అర్థం ఏంటి?

1 month ago 10
Pawan kalyan Birthday wishes To Annamalai: తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం అన్నామలై వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉంది. అన్నామలై మంగళవారం ఢిల్లీకి వెళ్లిన తర్వాత.. అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నారని.. కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు బీజేపీ అధిష్టానం నుంచి కానీ.. ఇటు అన్నామలై నుంచి క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే అన్నామలై పుట్టినరోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Read Entire Article