అటెండర్ బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.2.65 కోట్లు జమ.. డబ్బులు ఎలా వచ్చాయా అని ఆరా తీస్తే!

5 months ago 25
Kadiri Rs 2.65 Crores In Attenders Bank Account: శ్రీసత్యసాయి జిల్లాలో సాధారణ అటెండర్ బ్యాంక్ అకౌంట్‌లో ఏకంగా రూ.2.65 కోట్లు జమ అయ్యాయి. వెంటనే ఆయన బ్యాంకుకు వెళ్లి రూ.16 లక్షలు డ్రా చేశారు. ఇంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం తెలిసింది. బ్యాంకులో జరిగిన తప్పు కారణంగా డబ్బులు అకౌంట్‌లో పడినట్లు గుర్తించారు. చివరికి ఆ డబ్బులు మొత్తాన్ని రికవర్ చేశారు.
Read Entire Article