Yadadri Temple Crowd: యాదాద్రిలో ఎంత జనమో.. పోటెత్తిన భక్తులు!

1 year ago 40
Yadagirigutta Temple Darshan Tickets: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దేవాలయం పార్కింగ్ ప్రాంగణం కార్లతో నిండిపోయి, రద్దీని సూచిస్తుంది. వారాంతం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది.
Read Entire Article