Weather Update: రెండు ఉపరితల ఆవర్తనాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జర జాగ్రత్త!

9 months ago 21
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
Read Entire Article