Vizag: లేడీస్ హాస్టల్ వెనుక ఇదేం పాడు పని.. రెండేళ్లుగా.. ఎంతకు తెగించార్రా!

1 year ago 43
విశాఖపట్నంలో గంజాయి సాగు చేస్తూ యువకులు పట్టుబట్టడం కలకలం రేపింది. ఇంతకాలం ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని సాగు చేస్తూ.. పట్టణాలను సరఫరా చేసేవారు. అయితే ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోనే గంజాయి సాగు చేయడం కలకలం రేపుతోంది. విశాఖ కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో కొంత మంది యువకులు గంజాయి పంట పండిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఐదుగురిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలిసింది.
Read Entire Article