Tomato prices: కొండెక్కిన టమాటా, ఉల్లి ధరలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

1 year ago 33
కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీపై టమాటా, ఉల్లి అందించాలని నిర్ణయించింది. కూరగాయల ధరల పెరుగుదలపై మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అధికారులతో సమీక్ష జరిపారు. కూరగాయల ధరల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం కూరగాయల ధరలు అదుపులోకి వచ్చేవరకూ రైతు బజార్లలో టమాటా, ఉల్లి విక్రయాలు జరపాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
Read Entire Article