TGSRTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వాట్సప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు..!

11 months ago 17
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 'వాట్సాప్ చాట్‌బాట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, బస్సులను ట్రాక్ చేయడం వంటి సేవలను పొందవచ్చు. ముందుగా ఈ సేవలను హైదరాబాద్‌లోని పుష్పక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తారు. ఇది విజయవంతమైతే ఇతర బస్సులకు కూడా విస్తరించనున్నారు. ఈ ఫీచర్ మరో నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article