TG: స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎన్ని రోజులంటే..?

1 year ago 32
తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో సెలవులు తగ్గిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అకడమిక్ క్యాలెండర్‌లో జనవరి 13 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చారు. అయితే జనవరి 11న రెండో శనివారం, 12న ఆదివారం రావటంతో వరుసగా 7 రోజులు వచ్చే అవకాశం ఉంది. సెలవులపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
Read Entire Article