బీసీ స్టడీ సర్కిల్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్టైపెండ్‌ పెంపు

1 day ago 2
తెలంగాణలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్‌ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం స్టైపెండ్‌, బుక్‌ ఫండ్‌ పెంచింది. సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు నెలవారీ సాయం రూ.5 వేల నుంచి రూ.7 వేలకు, ఫౌండేషన్‌ కోర్సు విద్యార్థులకు రూ.1,000 నుంచి రూ.1,500కు పెరిగింది. వార్షిక బుక్‌ ఫండ్‌ రూ.10 వేలకు చేరింది. స్టడీ సర్కిళ్ల గోడలపై విజ్ఞాన అంశాలు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.
Read Entire Article