TG: వాహనదారులకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త విధానం, ఆ వెహికల్స్ నడపటానికి వీల్లేదు

1 year ago 30
తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా త్వరలోనే కొత్త మోటార్ వెహికల్ పాలసీ అందుబాటులోకి రానుంది. 15ఏళ్లు పైబడిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పాలసీ అందుబాటులోకి రానుండగా.. ఆయా వాహనాలను స్క్రాప్‌ కింద మార్చనున్నారు.
Read Entire Article