TG Summer School Holidays 2027: విద్యార్థులకు ఈసారి ముందుగానే వేసవి సెలవులు.. మార్చిలోనే..? ఎంజాయ్ పండగో..!

1 week ago 10
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఎండలు, నీటి ఎద్దడి పెరిగే అవకాశాల నేపథ్యంలో పాఠశాలలకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అంశంపై చర్చ మొదలైంది. మార్చి తర్వాత హైదరాబాద్‌లో పాఠశాలల నిర్వహణ కష్టమవచ్చని, నీరు, విద్యుత్‌ కొరత ఏర్పడితే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే అవకాశం ఉందని స్లేట్‌ – ద స్కూల్‌ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి అమర్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ముందస్తు సెలవులు, ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Entire Article