TG New Railway Line: మరో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లా సరిహద్దు నుంచే, రద్దీ మార్గాలకు ప్రత్యామ్నాయం

1 month ago 11
Adilabad New Railway Line: ఆదిలాబాద్‌కు సమీపంగా ముకుట్‌బన్‌–గడ్చాందూర్‌ మధ్య 38.21 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.493 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో ఏటా 60.8 లక్షల టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుంది. 10 పెద్ద వంతెనలు, 34 చిన్న వంతెనలు, 19 రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. యవత్మాల్‌, చంద్రపూర్‌ పారిశ్రామిక, గనుల ప్రాంతాలకు రైలు అనుసంధానం మెరుగుపడటంతోపాటు రద్దీ మార్గాలపై ఒత్తిడి తగ్గనుంది. ప్రయాణికులకు సైతం కొత్త రైలు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article