Singareni Dependent Jobs: సింగరేణి సంస్థలో డిపెండింగ్ ఉద్యోగాలు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు

4 weeks ago 10
Bhatti Vikramarka on Singareni Dependent Jobs: సింగరేణి కార్మికుల సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌ డిపెండెంట్‌ ఉద్యోగాలను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. జీవో 76 ప్రకారం అర్హులైన కార్మికులకు 1,250 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఆక్రమణలో ఉన్న నివాసితుల ప్రాథమిక జాబితాను నెలలోపు సిద్ధం చేయాలని ఆదేశించారు. నెహ్రూ హౌసింగ్‌ కాలనీ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
Read Entire Article