Nandamuri Balakrishna: ఒక్క మాట, ఒక్క పనితో.. విమర్శకుల నోళ్లు మూయించిన బాలకృష్ణ..

5 months ago 21
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలకు చెక్ పెట్టారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వైసీపీ నేతలు బాలయ్యపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురంలో సొంతింటి నిర్మాణం తలపెట్టారు బాలకృష్ణ. వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం రోజున ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన బాలకృష్ణ ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమే అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article