Kumari Aunty Daily income: ఫేమస్ అయ్యాక నా హోటల్‌కి గిరాకీ తగ్గింది.. ఒక రోజుకు నా సంపాదన ఇదే..: కుమారి ఆంటీ

1 month ago 16
Kumari Aunty Hotel: హైదరాబాద్‌లో రోడ్డు పక్కన చిన్న‌ హోటల్ నిర్వహిస్తూ సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన కుమారి ఆంటీ తన జీవితం, వ్యాపారం, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2011లో భర్తతో కలిసి హోటల్‌ ప్రారంభించానని.. ఫేమస్‌ కాకముందు రోజుకు 1500 మంది వరకు కస్టమర్లు వచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 1000 మంది వస్తున్నారని చెప్పారు. ఆదాయం ఉన్నా ముడిసరుకుల ధరల పెరుగుదలతో ఖర్చులు కూడా పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం ఏడు సినిమాల్లో నటిస్తున్నానని.. భవిష్యత్‌లో బిగ్‌బాస్‌ అవకాశం వస్తే తప్పకుండా హౌజ్‌లోకి వెళ్తానని చెప్పుకొచ్చారు.
Read Entire Article