JNTU వినూత్న విధానం.. ఇలా చేస్తే ఎన్ని ఎల్‌నినోలొచ్చినా నీటి కష్టాలు ఉండవు..!

2 weeks ago 11
హైదరాబాద్‌లో భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో జేఎన్‌టీయూ అధికారులు వర్షపు నీటిని భూమిలోకి పంపే వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు. క్యాంపస్‌లో 11 ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, 24 చోట్ల బోర్‌వెల్స్‌ను సుమారు రూ.40 లక్షలతో ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా ఏటా 8 కోట్ల లీటర్ల వర్షపు నీటిని భూగర్భంలోకి పంపుతున్నారు. ఫలితంగా క్యాంపస్‌లో నీటి లభ్యత మెరుగుపడటంతో పాటు బయటి నుంచి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది.
Read Entire Article