Hydra: తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. కూల్చివేతలపై తగ్గేది లేదన్న రంగనాథ్

1 year ago 25
Hydra: హైదరాబాద్‌లో మొట్టమొదటి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయింది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. బుద్ధభవన్‌లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు చట్టానికి కూడా సవరణలు చేసింది. మరోవైపు.. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు.
Read Entire Article