Hyderabad Metro Traffic Management: హైదరాబాద్‌ మెట్రో కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీపై అధికారుల ఫోకస్‌

1 month ago 18
Hyderabad Traffic: హైదరాబాద్‌ జేఎన్‌టీయూ–మియాపూర్‌–రాయదుర్గం మెట్రో కారిడార్‌లో ట్రాఫిక్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ సమస్యలకు పరిష్కారం చూపేందుకు అధికారులు ఆరు కీలక చర్యలను సూచించారు. 8.5 కిలోమీటర్ల మార్గంలో అడ్డంకులు లేని కాలిబాటలు, మెట్రో స్టేషన్ల వద్ద ఫీడర్‌ ఆటో పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు పాఠశాల రవాణాపై అధ్యయనం చేపట్టనున్నారు. స్కూళ్లలో కార్‌ పూలింగ్‌ను ప్రోత్సహించనున్నారు. నడక, సైక్లింగ్‌, ఈ-ఆటోలు, పాఠశాలలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలను అనుసంధానించే సమగ్ర లాస్ట్‌ మైల్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు.
Read Entire Article