HYD రైల్వే స్టేషన్లకు న్యూ లుక్.. 3 నెలల్లో అందుబాటులోకి, సరికొత్త అనుభూతి

1 year ago 29
హైదరాబాద్ నుంచి రైల్వే ప్రయాణాలు సాగించే వారికి తీపి కబురు. నగరంలోని రైల్వే స్టేషన్ల ద్వారా సరికొత్త ప్రయాణ అనుభూతి పొందనున్నారు. అమృత్ భారత్ పథకం కింద పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Entire Article