HYD: రిసార్ట్‌లో స్టార్ సింగర్ బర్త్‌డే పార్టీ.. పోలీసుల సడెన్ ఎంట్రీ, అడ్డంగా బుక్కయ్యారుగా..!

11 months ago 23
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారు త్రిపుర రిసార్ట్స్‌లో గంజాయి, విదేశీ మద్యం కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన సుమారు 50 మంది హాజరయ్యారు. ఈ దాడుల్లో దాదాపు 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article