HYD: దొంగతనాల్లో ఇది నెక్స్ట్ లెవల్.. ఇదేం దరిద్రంరా నాయనా..!

1 year ago 45
హైదరాబాద్‌ ఉప్పల్‌ భరత్‌ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటన కాలనీ వాసులనుఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం వెనుక కారణం తెలిసి స్థానికులు షాకయ్యారు. రాత్రిపూట సెలెంట్‌‍గా చెప్పులను ఎత్తుకెళ్తున్న దంపతులు.. వాటిని సనత్ నగర్ సండే మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
Read Entire Article