HYD: చెల్లి త్యాగంతో అన్నకు కొత్త జీవితం.. అరుదైన వ్యాధి నుంచి బాలుడికి విముక్తి..!

1 year ago 23
ఓ చెల్లి తన అన్నకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ప్రాణాంతక అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్న అన్నకు చెల్లి తన మూలకణాలను దానం చేసి ప్రాణాన్ని నిలబెట్టింది. వరంగల్‌కు చెందిన బాలుడికి హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ వైద్యులు క్లిష్టమమైన సర్జరీని నిర్వహించి ప్రాణాలు కాపాడారు. చెల్లి మూలకణాలతో వైద్యం చేశారు. చికిత్సకు బాలుడు చూపిన ధైర్యం, చెల్లి చేసిన త్యాగం వైద్యులను ఆశ్చర్యపరిచాయి.
Read Entire Article