HYD: ఎస్సాఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ బహిరంగ వేలం.. సర్కార్ నిర్ణయంపై స్థానికులు ఫైర్

11 months ago 22
హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు స్థలాల వేలానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అందులో భాగంగా.. ఎస్సాఆర్ నగర్ కమ్యూనిటీ హాల్‌ను అమ్మకానికి పెట్టాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయంపై స్థానికులు మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉపయోగపడే కమ్యూనిటీ హాల్‌ను విక్రయించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హాల్ నిర్మాణం 90 శాతం పూర్తయిందని.. సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article